30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డ్రాగన్‌’ అణుబాంబులా ఉంటుంది: రాజీవ్‌ కనకాల

Writer: Nithish 02:42 PM, 30 అక్టోబర్, 2026
‘డ్రాగన్‌’ అణుబాంబులా ఉంటుంది: రాజీవ్‌ కనకాల

జూనియర్‌ ఎన్టీఆర్‌, స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘డ్రాగన్‌’పై నటుడు రాజీవ్‌ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘డ్రాగన్‌’ అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని, ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, మైత్రి మూవీ మేకర్స్‌ కలయికతో సినిమా మరో స్థాయిలో ఉంటుందని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అణుబాంబులా ఉంటుందని, అభిమానులు మరోసారి కాలర్లు ఎగరేసుకునేలా సినిమా ఉంటుందని పేర్కొన్నారు.

ఇప్పటికే తనకు సంబంధించిన ఎనిమిది రోజుల షూటింగ్‌లో పాల్గొన్నానని, ఇంకా కొంత భాగం చిత్రీకరించాల్సి ఉందని రాజీవ్‌ కనకాల వెల్లడించారు. కొన్ని సమస్యల కారణంగా షూటింగ్‌కు విరామం వచ్చిందని, వచ్చే నెలలో తిరిగి ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్‌ నటిస్తుండగా.. అనిల్‌ కపూర్‌, బిజూ మీనన్‌, ఖుష్బూ సుందర్‌, గురు సోమసుందరం, అశుతోష్‌ రాణా, సిద్ధాంత్‌ గుప్తా, ప్రభాస్‌ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కర్వాచౌత్‌ వేడుకల్లో సెలబ్రిటీలు.. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు!

కర్వాచౌత్‌ వేడుకల్లో సెలబ్రిటీలు.. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు!

తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీని పంచుకున్న సమంత.. వర్కవుట్స్ వీడియో వైరల్‌

తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీని పంచుకున్న సమంత.. వర్కవుట్స్ వీడియో వైరల్‌

సూర్య ‘సీన్‌’తో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలకు ఛాన్స్

సూర్య ‘సీన్‌’తో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలకు ఛాన్స్

శ్రీనిధితో చనువు వల్లే అలా చేశా - త్రివిక్రమ్

శ్రీనిధితో చనువు వల్లే అలా చేశా - త్రివిక్రమ్

‘ఓం’ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ
ట్యాగ్లు
డ్రాగన్ మూవీఎన్టీఆర్జూనియర్ ఎన్టీఆర్ప్రశాంత్ నీల్రాజీవ్ కనకాలఎన్టీఆర్ కొత్త సినిమాడ్రాగన్ సినిమా అప్‌డేట్రుక్మిణి వసంత్టాలీవుడ్ వార్తలుపాన్ ఇండియా మూవీ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘ఓం’ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ

కర్వా చౌత్‌కు ‘రామాయణం’ టీమ్ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్

కర్వా చౌత్‌కు ‘రామాయణం’ టీమ్ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

నకిలీ ఖాతాలపై జేసన్ సంజయ్ హెచ్చరిక.. అభిమానులకు కీలక విజ్ఞప్తి!
గాసిప్స్

నకిలీ ఖాతాలపై జేసన్ సంజయ్ హెచ్చరిక.. అభిమానులకు కీలక విజ్ఞప్తి!

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..
క్రీడలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు
జనరల్

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత
జనరల్

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత

‘మూకుత్తి అమ్మన్ 2’ ఈవెంట్‌కు నయనతార డుమ్మా.. మళ్లీ మొదలైన చర్చ!
గాసిప్స్

‘మూకుత్తి అమ్మన్ 2’ ఈవెంట్‌కు నయనతార డుమ్మా.. మళ్లీ మొదలైన చర్చ!

కాళేశ్వరం వైఫల్యానికి హరీశ్ రావే కారణం.. ఇరవత్రి అనిల్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కాళేశ్వరం వైఫల్యానికి హరీశ్ రావే కారణం.. ఇరవత్రి అనిల్ తీవ్ర విమర్శలు