20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

Writer: Chandrika 04:59 PM, 20 ఆగస్టు, 2026
ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘నీ స్నేహం’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్, జతిన్ గ్రేవాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 19న థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ‘Timeless Love Stories Never Fade’ అంటూ విడుదల చేసిన పోస్టర్‌లో హీరోహీరోయిన్ల రొమాంటిక్ లుక్ ఆకట్టుకుంటోంది.

2002లో విడుదలైన ‘నీ స్నేహం’ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించగా, ఎం.ఎస్. రాజు నిర్మించారు. స్నేహం, ప్రేమ, త్యాగం చుట్టూ సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటకు ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆర్.పీ. పట్నాయక్ సంగీతం అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన పాటలు అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

బుక్‌మైషోలో  ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ భారీ రికార్డు...

బుక్‌మైషోలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ భారీ రికార్డు...

మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...

మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...

ట్యాగ్లు
నీ స్నేహంఉదయ్ కిరణ్ఆర్తి అగర్వాల్జతిన్ గ్రేవాల్నీ స్నేహం రీరిలీజ్తెలుగు సినిమాతెలుగు మూవీస్ఉదయ్ కిరణ్ సినిమాలుఆర్తి అగర్వాల్ సినిమాలురీరిలీజ్ 2026
AdvertisementAdvertisement
నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..
టెక్నాలజీ

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!