11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

Writer: Pooja 03:52 PM, 11 ఆగస్టు, 2026
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

ప్రముఖ సీనియర్ నటుడు, నాటకరంగ దిగ్గజం, రచయిత కృష్ణేశ్వర రావు ఈరోజు (ఆగస్టు 11, 2026) గుంటూరులోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన మృతితో తెలుగు సినీ, నాటకరంగాల్లో విషాదం నెలకొంది.

పాఠశాల రోజుల నుంచే నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్న కృష్ణేశ్వర రావు తన సుదీర్ఘ కెరీర్‌లో 1,500కు పైగా నాటకాల్లో నటించారు. ఎన్నో ప్రయోగాత్మక నాటకాలను రచించి, ప్రదర్శించి పలు నంది అవార్డులను అందుకున్నారు. పొన్నూరు కళాపరిషత్ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో ప్రచండ భారతం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రానికి కథను కూడా ఆయనే అందించారు. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన మృతికి సినీ, నాటకరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు కళారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

ట్యాగ్లు
వైఎస్ కృష్ణేశ్వర రావుతెలుగు సినిమాతెలుగు నాటకరంగంసీనియర్ నటుడునాటకరంగ దిగ్గజంతెలుగు కళారంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..
జనరల్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన
జనరల్

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...
గాసిప్స్

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..
టెక్నాలజీ

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా
సినిమాలు

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు
బిజినెస్

ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం బిగ్ బూస్ట్.. PM E-Drive గడువు పొడిగింపు

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!