5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగార్జున నేనున్నాను సినిమా వెనుక తెలియని కథ ... దర్శకుడు ఆదిత్య జ్ఞాపకాలు

Writer: Venkatesh 11:03 AM, 20 నవంబర్, 2025
నాగార్జున నేనున్నాను సినిమా  వెనుక తెలియని కథ ... దర్శకుడు ఆదిత్య జ్ఞాపకాలు

అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో నేనున్నాను ఒకటి. ఒక సమయంలో వరుస ఫ్లాపులతో ఒత్తిడిలో ఉన్న నాగార్జున, 2002 లో వచ్చిన సంతోషం సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు. ఆ విజయాల సరళిలో నేనున్నాను కూడా చోటు దక్కించుకుంది. మనసంతా నువ్వే దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, నాగ్‌కు అత్యంత సన్నిహిత నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా విడుదలైన మొదటి రోజుల్లో మాత్రం స్పందన అంత ఆశాజనకంగా లేకపోవడంతో, ఆదిత్యతో పాటు మొత్తం టీమ్ నిరాశ చెందిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పట్లో అందరికీ ఇది ఫ్లాప్ అన్న నిరాశే ఎక్కువగా కనిపించిందని చెప్పారు. కానీ గుంటూరులోని ఒక థియేటర్ యజమాని చెప్పిన మాటలు వారి నమ్మకాన్ని తిరిగి నిలబెట్టాయని ఆదిత్య గుర్తుచేసుకున్నారు.

ఆదిత్య చెప్పిన ప్రకారం  తన అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా చూసి నాగార్జున ఇంటర్వెల్‌కు ముందు చెప్పే ఓటమిని ఒప్పుకోవడం కూడా ధైర్యమే అనే డైలాగ్‌ను గుర్తుచేసినప్పుడు, నిజంగా సినిమా ఆడకపోతుందేమో అనే ఆలోచన తనను కాస్త కలిచివేసిందట. దీంతో థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూడాలని ఆయన టీంతో కలిసి కొన్ని చోట్లకు వెళ్లారు.

మిడ్ సమ్మర్‌ సమయంలో గుంటూరులోని ఒక థియేటర్‌కి వెళ్లిన ఆదిత్య, అక్కడ ఎయిర్ కండిషనింగ్ పనిచేయకపోవడంతో హాల్ డోర్లు తెరిచి ఉంచిన విషయం చెప్పారు. ఆ సమయంలో వేణుమాధవా పాట వస్తుండగా, ప్రేక్షకులు శాంతిగా చూస్తూ ఉండటం, ఆ తర్వాత వేసవి కాలం వెన్నెల్లాగా పాట వచ్చినా బయటకు వెళ్లకపోవడం దర్శకుడికి ఆశ్చర్యంగా అనిపించిందట.

తమకు ఇది ఫ్లాప్ అనిపించినా, థియేటర్ మేనేజర్ మాత్రం భిన్నంగా చెప్పారు. సమ్మర్‌లో హీట్ ఎక్కువగా ఉంటే, పాటలు వచ్చాక ప్రేక్షకులు వెంటనే బయటికి వెళ్లిపోతారు. కానీ మీ సినిమా చూస్తున్న వారు హాల్‌ నుంచి కదలడం లేదు. అంటే వాళ్లు కథలో పూర్తిగా ఇమిడిపోయారు అని చెప్పడంతో తాము సినిమా మీద నమ్మకం పెంచుకున్నామని ఆదిత్య తెలిపారు. మేనేజర్ చెప్పినట్టుగానే, ‘నేనున్నాను’ చివరకు పెద్ద హిట్‌గా నిలిచి, 40కి పైగా సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

డెలులు టీజర్‌ రిలీజ్‌

డెలులు టీజర్‌ రిలీజ్‌

ట్యాగ్లు
నేనున్నానుఅక్కినేని నాగార్జునదర్శకుడు ఆదిత్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌
జనరల్

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!