1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సమ్మర్ స్పెషల్‌గా థియేటర్స్‌లో సినిమా రిలీజ్

Writer: Shivani K 04:29 PM, 7 మే, 2026
సమ్మర్ స్పెషల్‌గా థియేటర్స్‌లో సినిమా రిలీజ్

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఈ నెల 15న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాను మధుదీప్ చెలికాని రచించి దర్శకత్వం వహించారు.సీహెచ్.వి.ఎస్.ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించగా, శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ప్రెస్ మీట్‌లో చిత్రబృందం మాట్లాడుతూ ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలిపారు. దర్శకుడు మధుదీప్ మాట్లాడుతూ కథలో ప్రేమ, భావోద్వేగాలు, సరదా అంశాలు ఉన్నాయని చెప్పారు. పాయల్ రాధాకృష్ణ, త్రిగుణ్ సహా మొత్తం టీమ్ అద్భుతంగా పని చేసిందని పేర్కొన్నారు. ఈ నెల 15 న ఈ సమ్మర్ స్పెషల్ ఎంటర్‌టైనర్‌ను థియేటర్స్‌లో తప్పకుండా చూడాలని మేకర్స్ ప్రేక్షకులను కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్

ట్యాగ్లు
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్త్రిగుణ్పాయల్ రాధాకృష్ణలోటస్ క్రియేటివ్ వర్క్స్మధుదీప్ చెలికానిఫ్యామిలీ ఎంటర్‌టైనర్ఈ నెల15 రిలీజ్తెలుగు సినిమాసమ్మర్ రిలీజ్సినిమా న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
జనరల్

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..
జనరల్

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం
జనరల్

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...
జనరల్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
జనరల్

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు
జనరల్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం
జనరల్

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ
జనరల్

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్
సినిమాలు

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!