1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

Writer: Pooja 05:54 AM, 1 అక్టోబర్, 2026
యుగంధర్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’. నగరంలో వరుస హత్యలకు పాల్పడుతూ పోలీసులను తప్పుదోవ పట్టించే ఓ సైకో కిల్లర్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. అతడి ఆచూకీ కనిపెట్టి కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ యుగంధర్‌గా ఆది సాయికుమార్ రంగంలోకి దిగుతాడు. 24 గంటల్లోనే మృతదేహాలు మాయమవడం, ఓ ప్రిన్సిపాల్ సెక్రటరీ మృతదేహం అదృశ్యమవడం వంటి పరిణామాలతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.

తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులోని సస్పెన్స్ సన్నివేశాలు, ఆది సాయికుమార్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. రాఘవేంద్ర కటారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ కథానాయికగా నటిస్తుండగా, మార్కస్ ఎన్ సంగీతం అందిస్తున్నారు. ‘ఒక రహస్యమైన కేసు.. నిర్భయమైన అధికారి.. ప్రమాదాలతో కూడిన మిషన్..’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో విడుదలైన ట్రైలర్‌కు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

ఎన్టీఆర్‌తో సినిమాపై త్రివిక్రమ్ కీలక అప్డేట్

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

మహేశ్ బాబు నటనపై రాజమౌళి ప్రశంసలు

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

సెన్సార్ పూర్తి చేసుకున్న చకోర

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

ట్యాగ్లు
ఆది సాయికుమార్సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్క్రైమ్ థ్రిల్లర్తెలుగు సినిమామూవీ ట్రైలర్థియేటర్ రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్
జనరల్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్
సినిమాలు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు
జనరల్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌
జనరల్

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు
బిజినెస్

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
బిజినెస్

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి
జనరల్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం
జనరల్

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!