
ఓటీటీ

కథానాయకుడు రామ్ పోతినేని తన 23వ సినిమాతో దర్శకుడిగా మారుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం జూన్ నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ “వీరా” అనే పాత్రలో కనిపించనున్నారు. కథను ఆయనే స్వయంగా సిద్ధం చేశారు. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!