Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

Writer: Harika S 04:53 PM, 1 జులై, 2026
చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

“సమ్మర్ హాలిడేస్” సినిమాలోని ‘క్రష్’ సాంగ్‌ను హైదరాబాద్‌లో హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ అధికారికంగా లాంచ్ చేశారు. దీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్నారు. చిన్ననాటి జ్ఞాపకాల నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ పాటకు అనురాగ్ కులకర్ణి గానం చేశారు. పాటకు మంచి స్పందన వస్తోందని చిత్రబృందం తెలిపింది. సినిమా కూడా ప్రేక్షకులను భావోద్వేగంగా ఆకట్టుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సమంతపై కొత్త చర్చ

సమంతపై కొత్త చర్చ

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

ప్రభాస్‌తో పని చేయడం గొప్ప అనుభవం – త్రిప్తి దిమ్రి

ప్రభాస్‌తో పని చేయడం గొప్ప అనుభవం – త్రిప్తి దిమ్రి

‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్యాగ్లు
సమ్మర్ హాలిడేస్క్రష్ సాంగ్ఆనంద్ దేవరకొండఎస్ కేఎన్ఆదిత్య హాసన్శ్రీకర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరుంధతి రికార్డును బద్దలుకొట్టిన ‘మా ఇంటి బంగారం’
సినిమాలు

అరుంధతి రికార్డును బద్దలుకొట్టిన ‘మా ఇంటి బంగారం’

‘రావు బహదూర్’తో నా కెరీర్‌కు కొత్త అధ్యాయం - సత్యదేవ్
సినిమాలు

‘రావు బహదూర్’తో నా కెరీర్‌కు కొత్త అధ్యాయం - సత్యదేవ్

మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల
సినిమాలు

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర
జనరల్

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్
జనరల్

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల
జనరల్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

సమంతపై కొత్త చర్చ
సినిమాలు

సమంతపై కొత్త చర్చ

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు
క్రీడలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ
జనరల్

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర
జనరల్

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!