5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్

Writer: Pooja 03:15 PM, 5 ఆగస్టు, 2026
‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ‘స్పిరిట్’లోని కొన్ని సన్నివేశాలు చూశానని, అవి అద్భుతంగా ఉన్నాయని భూషణ్ కుమార్ తెలిపారు. ఇది ఒక పోలీస్ కథ అయినప్పటికీ, సందీప్ రెడ్డి వంగా దాన్ని పూర్తిగా కొత్త శైలిలో, ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...బాక్సాఫీస్‌లో గెలుస్తాడా?

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...బాక్సాఫీస్‌లో గెలుస్తాడా?

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వి.వి. వినాయక్ చేతుల మీదగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్
ట్యాగ్లు
ప్రభాస్స్పిరిట్సందీప్ రెడ్డి వంగాత్రిప్తి డిమ్రిటాలీవుడ్టీ సిరీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

‘మకుటం’ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'అవరాపన్-2' రిలీజ్‌పై పుకార్లకు చెక్
సినిమాలు

'అవరాపన్-2' రిలీజ్‌పై పుకార్లకు చెక్

రైల్వేల్లో భారీ మార్పులు.. కేంద్రం కీలక అడుగులు
జనరల్

రైల్వేల్లో భారీ మార్పులు.. కేంద్రం కీలక అడుగులు

సీజేపీ భవిష్యత్తుపై అభిజిత్ దీప్కే కీలక ప్రకటన!
రాజకీయాలు

సీజేపీ భవిష్యత్తుపై అభిజిత్ దీప్కే కీలక ప్రకటన!

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?
గాసిప్స్

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజకీయాలు

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..
క్రీడలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు
జనరల్

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..
జనరల్

టీజీ సీపీగెట్-2026 ఫలితాలు విడుదల..

సీఎం విజయ్‌ పాలన లో  సానుకూల మార్పు - హీరో మాధవన్
జనరల్

సీఎం విజయ్‌ పాలన లో సానుకూల మార్పు - హీరో మాధవన్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్
జనరల్

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ వార్నింగ్

ఏపీ ప్రగతి రిపోర్ట్ పై వైఎస్ షర్మిల ఫైర్
రాజకీయాలు

ఏపీ ప్రగతి రిపోర్ట్ పై వైఎస్ షర్మిల ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!