
జనరల్

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కలిసి పనిచేయడం తన జీవితంలో ఒక్కసారే దొరికే అవకాశం అని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. సింగ్ గీతం సినిమా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతి ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా నిర్మాణంలో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తిగా మ్యూజికల్ కాన్సెప్ట్‌తో రూపొందిందని ఆయన తెలిపారు. ప్రతి డైలాగ్‌ను సంగీతంగా మార్చాల్సి రావడం సవాలుగా మారిందని, కానీ ఆ అనుభవం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. సినిమా ఈ నెల 11 న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!