11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

Writer: Pooja 02:55 PM, 11 ఆగస్టు, 2026
సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సిగ్మా. తమిళ స్టార్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి పాటకు యూత్ నుంచి మంచి స్పందన రావడంతో, ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయ్యయ్యో అమ్మాడి అనే ఈ పాటను ఆగస్టు 12న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు జాసన్ సంజయ్ ప్రకటించారు. సందీప్ కిషన్, ఫరియా ఫన్ మోడ్‌లో ఉన్న క్రేజీ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సిగ్మా ఓ ఆసక్తికరమైన ట్రెజర్ హంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కమర్షియల్ అంశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఉండనున్నాయి. తొలుత జూలై 30న విడుదల చేయాలని భావించినప్పటికీ, పలు కారణాలతో సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. జాసన్ సంజయ్ దర్శకుడిగా ఎలా మెప్పిస్తారో, సందీప్ కిషన్ ఈ ట్రెజర్ హంట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

రామాయణం: ఒక కథ కాదు, తరతరాలను కలిపే మహాకావ్యం

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

“ఎన్టీఆర్ ని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

ట్యాగ్లు
సిగ్మాసందీప్ కిషన్ఫరియా అబ్దుల్లాజాసన్ సంజయ్లైకా ప్రొడక్షన్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం
జనరల్

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’
సినిమాలు

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్
సినిమాలు

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్
జనరల్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు
జనరల్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?
జనరల్

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

వైభవ్ కోసం కంపెనీల క్యూ
జనరల్

వైభవ్ కోసం కంపెనీల క్యూ

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ
సినిమాలు

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న డీసీ మూవీ

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి
జనరల్

ఏపీలో ప్రతి జిల్లాకు నవోదయ మంజూరు చేయండి : కేంద్ర మంత్రికి జనసేన ఎంపీల వినతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!