Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘నాగబంధం’ కేవలం సినిమా కాదు.. విరాట్ కర్ణ చెప్పిన అసలు విషయం!

Writer: Harika S 05:45 AM, 1 జులై, 2026
‘నాగబంధం’ కేవలం సినిమా కాదు.. విరాట్ కర్ణ చెప్పిన అసలు విషయం!

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’పై హీరో విరాట్ కర్ణ పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న విరాట్ కర్ణ తన పాత్ర కోసం చేసిన కృషిని వివరించారు.

ఈ సినిమాలో నాగసాధువు పాత్రలో కనిపించనున్నానని, ఆ పాత్ర కోసం శారీరకంగా పూర్తిగా మారడంతో పాటు గుర్రపు స్వారీ, డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని విరాట్ కర్ణ తెలిపారు. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి అభిషేకం చేసినట్లు, అనంతరం శివమాల కూడా ధరించినట్లు వెల్లడించారు. దర్శకుడు ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పారని, ‘నాగబంధం’ చిత్ర విజయం మొత్తం చిత్రబృందానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ వస్తున్న పతివ్రతలు?

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

ముంబయిని షేక్ చేస్తున్న ‘సల్మాన్’ కొత్త ఇంటి రేటు!

ముంబయిని షేక్ చేస్తున్న ‘సల్మాన్’ కొత్త ఇంటి రేటు!

విశాల్ దర్శకుడిగా కొత్త ప్రయాణం – ‘మకుటం’పై భారీ అంచనాలు

విశాల్ దర్శకుడిగా కొత్త ప్రయాణం – ‘మకుటం’పై భారీ అంచనాలు

ట్యాగ్లు
నాగబంధంవిరాట్ కర్ణఅభిషేక్ నామానభా నటేష్టాలీవుడ్అడ్వెంచర్ థ్రిల్లర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?
జనరల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ
జనరల్

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు
జనరల్

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు
ఆరోగ్యం

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?
సినిమాలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?
గాసిప్స్

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!
సినిమాలు

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!
సినిమాలు

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?
గాసిప్స్

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం
జనరల్

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!