22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

Writer: Pooja 02:02 PM, 6 ఆగస్టు, 2026
‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన చిన్న ప్రమాదంలో ఎన్టీఆర్‌కు గాయం కావడంతో ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్ ఆగకుండా ఉండేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లేని సన్నివేశాల చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షెడ్యూల్‌లో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో అనిల్ కపూర్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ పాత్రలో కనిపించనున్నారు. కథలో కీలక మలుపు తిప్పే ఈ పాత్రకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ కోలుకుని సెట్స్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన, అనిల్ కపూర్‌ల మధ్య హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

ట్యాగ్లు
డ్రాగన్ఎన్టీఆర్అనిల్‌ కపూర్ప్రశాంత్‌ నీల్టాలీవుడ్సినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!