Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..

04:30 PM, 18 జూన్, 2026
రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..

బాహుబలి ఫేమ్ రమ్యకృష్ణ ఇప్పుడు రియాలిటీ షో హోస్ట్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న తమిళ డేటింగ్ షో ‘సెకండ్ లవ్’కి ఆమె హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బ్రేకప్ అయిన తర్వాత సెకండ్ లవ్ కోసం ప్రయత్నిస్తున్న 30 ఏళ్లలోపు 12 మంది సింగిల్స్‌ను ఒక విల్లాలో ఉంచి వారి మధ్య సంబంధాలను అన్వేషించేలా ఈ షో రూపొందించారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో రమ్యకృష్ణ యువతరానికి తగ్గ స్టైలిష్ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఇది తమిళంలో మాత్రమే ప్రకటించబడింది. అయితే తెలుగులో కూడా విడుదల అవుతుందా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఓటీటీ డేటింగ్ షోలకు పెరుగుతున్న క్రేజ్ మధ్య ఈ షోపై మంచి ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న దివిజ ప్రభాకర్..

మెగా 158: ఆ భారీ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్న మేకర్స్?

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..

యూఎస్‌లో దూసుకెళ్తున్న ‘మా ఇంటి బంగారం’..

మరో సర్‌ప్రైజ్‌తో రానున్న KVN ప్రొడక్షన్స్

ట్యాగ్లు
రమ్యకృష్ణసెకండ్ లవ్తమిళ రియాలిటీ షోజియో హాట్‌స్టార్ఓటీటీ షోడేటింగ్ షోబాహుబలి నటిజెన్ జీ షోసెలబ్రిటీ హోస్ట్వినోద వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్టీ మనుగడలో నా పాత్ర కీలకం - కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

పార్టీ మనుగడలో నా పాత్ర కీలకం - కల్వకుంట్ల కవిత

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ తప్పనిసరి – పవన్ కళ్యాణ్
జనరల్

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ తప్పనిసరి – పవన్ కళ్యాణ్

కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న దివిజ ప్రభాకర్..
సినిమాలు

కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న దివిజ ప్రభాకర్..

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..
సినిమాలు

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..

మెగా 158: ఆ భారీ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్న మేకర్స్?
సినిమాలు

మెగా 158: ఆ భారీ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్న మేకర్స్?

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు

విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజుపై కొత్త ఆరోపణలు

పరీక్షకు 3 రోజులే...నీట్ విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక
జనరల్

పరీక్షకు 3 రోజులే...నీట్ విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’
సినిమాలు

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..
సినిమాలు

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..

సరెండర్ ఎప్పుడు? ఐపీఎస్ అధికారిని ప్రశ్నించిన హైకోర్టు

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!