2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

Writer: Shivani K 06:21 AM, 2 నవంబర్, 2026
బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

బెంగళూరు–ముంబయి మధ్య ప్రయాణించే వందేభారత్‌ స్లీపర్‌ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారం ప్రారంభించారు. బెంగళూరులోని సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ నుంచి ఈ రైలు బయలుదేరి హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, హుబ్బళ్లి, సోలాపూర్‌, పుణె, లోనావాలా స్టేషన్ల మీదుగా ముంబయికి చేరుకోనుంది. ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, సోమన్న, హెచ్‌డీ కుమారస్వామి, శోభా కరంద్లాజే, ఎంపీలు డాక్టర్‌ మంజునాథ్‌, తేజస్వి సూర్య, పీసీ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

సోమవారం మినహా మిగిలిన రోజుల్లో బెంగళూరు నుంచి రాత్రి 7.45 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబయి నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ రైలు అందుబాటులోకి రావడంతో బెంగళూరు, ముంబయి మధ్య ప్రయాణించే వారికి రాత్రిపూట ప్రయాణ సౌకర్యం కలగనుంది. మార్గమధ్యంలోని పలు పట్టణాల ప్రయాణికులకు కూడా ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!

ట్యాగ్లు
వందేభారత్‌ స్లీపర్‌ రైలుబెంగళూరుముంబయిఅశ్వినీ వైష్ణవ్‌భారతీయ రైల్వేలురైల్వే వార్తలుధర్మవరంఅనంతపురంహుబ్బళ్లిరైలు ప్రయాణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన
జనరల్

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం
జనరల్

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌
రాజకీయాలు

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు
రాజకీయాలు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?
జనరల్

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌
సినిమాలు

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
జనరల్

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!
జనరల్

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!