12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

Writer: Harika S 04:40 PM, 12 అక్టోబర్, 2026
‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న తొలి చిత్రంగా దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి రష్మిక హాజరుకాకపోవడంతో ఆమె ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది. అయితే, బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె కార్యక్రమానికి రాలేకపోయారని విజయ్ దేవరకొండ స్పష్టం చేసినట్లు సమాచారం.

రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజయ్‌తో పాటు రష్మిక కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్న రెండో చిత్రం ‘రణబాలి’. ప్రముఖ సంగీత ద్వయం అజయ్–అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రభాస్‌ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్‌ లేనట్టేనా?
ట్యాగ్లు
రణబాలివిజయ్ దేవరకొండరష్మిక మందన్నరణబాలి ప్రీ-రిలీజ్ ఈవెంట్రాహుల్ సాంకృత్యాన్అజయ్ అతుల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ప్రభాస్‌ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్‌ లేనట్టేనా?

ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ
సినిమాలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
రాజకీయాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి
జనరల్

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
రాజకీయాలు

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు
రాజకీయాలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!
సినిమాలు

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...
బిజినెస్

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...

అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్
క్రీడలు