4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌తో పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన రష్మిక!

Writer: Suneel Mekala 12:39 PM, 8 నవంబర్, 2025
విజయ్‌తో పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన రష్మిక!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను హీరో విజయ్ దేవరకొండను ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని రష్మిక స్పష్టం చేసింది.

“ఒపెన్స్ డేట్ అండ్ మ్యారేజ్” అనే ప్రశ్నకు స్పందిస్తూ, “జనవరిలో యూరప్‌కి ట్రిప్‌కి వెళ్లి విజయ్‌తో డేట్ చేసాను. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను” అని చెప్పిన రష్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నా, ఇంతవరకు అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ రష్మిక తాజా వ్యాఖ్యతో అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లి ఫిబ్రవరిలో జరిగే అవకాశముందని చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం -  రష్మిక

ఇది నా జీవితంలో మూడో పెద్ద గాయం - రష్మిక

ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి

ప్రేక్షకుల ప్రేమే అసలైన విజయం - రవి నంబూరి

నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్

నచ్చిన పాత్ర కోసం ఎన్ని ఏళ్లైనా ఎదురుచూస్తా - సిద్ధార్థ్

విక్రాంత్ విజయానికి శీతల్ అండ

విక్రాంత్ విజయానికి శీతల్ అండ

‘ది రెడ్ బ్యాగ్’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ విడుదల

‘ది రెడ్ బ్యాగ్’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ విడుదల

ప్రేమ, యాక్షన్, మిస్టరీతో ఆసక్తి రేపుతున్న ‘మాయలేడి’ గ్లింప్స్

ప్రేమ, యాక్షన్, మిస్టరీతో ఆసక్తి రేపుతున్న ‘మాయలేడి’ గ్లింప్స్

ట్యాగ్లు
రష్మిక మందన్నవిజయ్ దేవరకొండరష్మిక విజయ్ పెళ్లిటాలీవుడ్ వార్తలుసినీ వివాహంతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌ నిరసన కేసుల్లో సుప్రీం స్పష్టత
జనరల్

నీట్‌ నిరసన కేసుల్లో సుప్రీం స్పష్టత

ధాన్యం నిల్వలకు భారీ ప్లాన్.. ఉత్తమ్ హామీ
జనరల్

ధాన్యం నిల్వలకు భారీ ప్లాన్.. ఉత్తమ్ హామీ

ప్రవాసుల విజ్ఞానం స్వగ్రామాలకే.. భట్టి సూచనలు
జనరల్

ప్రవాసుల విజ్ఞానం స్వగ్రామాలకే.. భట్టి సూచనలు

రేగా కాంతారావు హైకోర్టు దారి.. కేసు రద్దుకు పిటిషన్
జనరల్

రేగా కాంతారావు హైకోర్టు దారి.. కేసు రద్దుకు పిటిషన్

నీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి.. సీఎం హెచ్చరిక
జనరల్

నీటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి.. సీఎం హెచ్చరిక

ఓర్పు పాటించండి.. అసంతృప్తులకు డీకే శివకుమార్ సందేశం
జనరల్

ఓర్పు పాటించండి.. అసంతృప్తులకు డీకే శివకుమార్ సందేశం

కంచుకోటలోనే బీజేపీకి గట్టి దెబ్బ
రాజకీయాలు

కంచుకోటలోనే బీజేపీకి గట్టి దెబ్బ

మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్
రాజకీయాలు

మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్

తుది జాబితాపై ఉత్కంఠ
జనరల్

తుది జాబితాపై ఉత్కంఠ

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు

విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం
జనరల్

విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత
బిజినెస్

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!