24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌

Writer: Pooja 07:02 PM, 24 సెప్టెంబర్, 2026
లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’ నుంచి రణ్‌బీర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఇందులో రణ్‌బీర్‌ పాతకాలపు కారులో డ్రైవ్‌ చేస్తూ రెట్రో లుక్‌లో కనిపించాడు. లేత రంగు దుస్తులు, గ్లాసెస్‌తో సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ.. రక్తంతో గాయపడిన అతడి చేయి మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం 2027 జనవరి 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

‘లవ్‌ అండ్‌ వార్‌’ ప్రధాన చిత్రీకరణ ఈ నెలలో పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నాయి. యుద్ధ సన్నివేశాలకు సంబంధించి రణ్‌బీర్‌, అలియా, విక్కీతో అదనపు చిత్రీకరణ జరిగినట్లు కూడా సమాచారం. ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ భాగస్వామిగా ఉంది. డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

ట్యాగ్లు
లవ్ అండ్ వార్రణ్‌బీర్ కపూర్అలియా భట్విక్కీ కౌశల్సంజయ్ లీలా భన్సాలీబాలీవుడ్ సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్
సినిమాలు

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
జనరల్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు
జనరల్

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల
జనరల్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక
జనరల్

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌
షోస్