9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రామాయణం’లో సీతగా సాయిపల్లవి.. ఆమెను మించిన నటి మరొకరు లేరు: ధనుష్‌

Writer: Chandrika 07:12 AM, 9 నవంబర్, 2026
‘రామాయణం’లో సీతగా సాయిపల్లవి.. ఆమెను మించిన నటి మరొకరు లేరు: ధనుష్‌

‘రామాయణం’ చిత్రంలో సీత పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేయడంపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చకు నటుడు ధనుష్‌ స్పందించారు. సీత పాత్రలో ఆమెను మించిన నటి మరొకరు లేరని ప్రశంసించారు. ఆమె నటన, అంకితభావం, భక్తిని కొనియాడారు. తమ తాజా చిత్రం ‘ఓం’ ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న ఆయన.. సీత పాత్రలో సాయిపల్లవి నటనపై వస్తున్న విమర్శలను చూసి ఆశ్చర్యం కలిగిందన్నారు. షూటింగ్‌ విరామ సమయంలోనూ ఆమె ప్రార్థనలు చేస్తూ ఉండేవారని, భగవంతుడిపై ఎంతో భక్తి ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. మనసు స్వచ్ఛమైన సాయిపల్లవి అందంతోపాటు అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటారని, సీత పాత్రకు ఆమె సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డారు.

గతంలో ‘మారి 2’ చిత్రంలో సాయిపల్లవితో కలిసి నటించిన ధనుష్‌.. మరోసారి ‘ఓం’ కోసం ఆమెతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. తొలిసారి కలిసి పనిచేసినప్పుడు సాయిపల్లవి చాలా మౌనంగా ఉండేవారని, కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడే మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం నటనపై ఆమెకు మంచి అవగాహన ఏర్పడిందని, హావభావాలు, తెరపై కనిపించే తీరు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. సీత పాత్రను పోషించడం అంత సులభం కాదని, అయినప్పటికీ సాయిపల్లవి ఎంతో చక్కగా నటించారని పేర్కొన్నారు. ‘ఓం’ చిత్రంలో ఆమె నిత్యారెడ్డి అనే సీబీఐ అధికారిగా కనిపించనున్నారు. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మారి 2’ తర్వాత ధనుష్‌, సాయిపల్లవి మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 20, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?

సినీ అభిమానులకు దీపావళి డబుల్ ధమాకా..

సినీ అభిమానులకు దీపావళి డబుల్ ధమాకా..

సీత పాత్రలో సాయిపల్లవిని మించిన నటి లేదు.. ధనుష్ ప్రశంసలు

సీత పాత్రలో సాయిపల్లవిని మించిన నటి లేదు.. ధనుష్ ప్రశంసలు

దీపావళి వేళ అభిమానులకు కత్రినా, విక్కీ కౌశల్ సర్‌ప్రైజ్

దీపావళి వేళ అభిమానులకు కత్రినా, విక్కీ కౌశల్ సర్‌ప్రైజ్

ట్యాగ్లు
సాయిపల్లవిధనుష్రామాయణసీత పాత్రఓం సినిమారాజ్‌కుమార్ పెరియసామిమారి 2తెలుగు సినిమాతమిళ సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

దీపావళి వేళ ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు..సీఎం చంద్రబాబు ఆరా
జనరల్

దీపావళి వేళ ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు..సీఎం చంద్రబాబు ఆరా

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు
సినిమాలు

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

కోల్‌కతాను భారతదేశపు లండన్‌గా ఎందుకు పిలుస్తారో తెలుసా?
జనరల్

కోల్‌కతాను భారతదేశపు లండన్‌గా ఎందుకు పిలుస్తారో తెలుసా?

దీపావళి వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ
జనరల్

దీపావళి వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ

స్వదేశానికి షేక్ హసీనా రీ ఎంట్రీకి సన్నాహాలు
జనరల్

స్వదేశానికి షేక్ హసీనా రీ ఎంట్రీకి సన్నాహాలు

ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం
క్రీడలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం

ట్రంప్, నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై యుద్ధ ప్రభావం
జనరల్

ట్రంప్, నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై యుద్ధ ప్రభావం

దీపావళి సంబరాల వేళ పెను విషాదం
జనరల్

దీపావళి సంబరాల వేళ పెను విషాదం

ఎన్విడియా వివాదంతో తెరపైకి వచ్చిన మస్క్ కామెంట్స్
జనరల్

ఎన్విడియా వివాదంతో తెరపైకి వచ్చిన మస్క్ కామెంట్స్

కార్తీక మాసం వేళ భద్రాచలంలో విశేష పూజలు
జనరల్

కార్తీక మాసం వేళ భద్రాచలంలో విశేష పూజలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!