9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినీ అభిమానులకు దీపావళి డబుల్ ధమాకా..

Writer: Chandrika 07:42 AM, 9 నవంబర్, 2026
సినీ అభిమానులకు దీపావళి డబుల్ ధమాకా..

దీపావళి పండుగ సినీ అభిమానులకు డబుల్ ధమాకాను అందించింది. పండుగ సందర్భంగా పలువురు దర్శక నిర్మాతలు తమ రాబోయే చిత్రాల నుంచి కొత్త పోస్టర్లు, పాత్రల లుక్స్‌, విడుదల తేదీలు, పాటల అప్‌డేట్స్‌ను విడుదల చేశారు. నాగార్జున్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కింగ్‌ 100’ నుంచి అశోక్‌ సెల్వన్‌ ‘కర్ణ’గా కనిపించే మాస్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. రా. కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్‌ 24న విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాలో ఆయన ‘కదిరి కాళిదాస్‌’గా కనిపించనున్నారు. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ నుంచి నవంబర్‌ 13న ‘దాదా ధమాకా’ తొలి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాటలో నర్గీస్‌ ఫక్రీ నర్తించనున్నారు. కాజల్‌ అగర్వాల్‌, మంచు మనోజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 24న విడుదల కానుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌, సంయుక్త మీనన్‌ నటిస్తున్న ‘హైందవ’ నవంబర్‌ 27న రానుంది. మంచు మనోజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డేవిడ్‌ రెడ్డి’ నుంచి కూడా అప్‌డేట్‌ వచ్చింది.

మరోవైపు కిరణ్‌ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘రియాలిటీ’ డిసెంబర్‌ 25న విడుదల కానుంది. అరుళ్‌నితి, ప్రియాభవానీ శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమాంటీ కాలనీ 3’ను 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘హుషారు 2’లో ఆర్‌. నారాయణమూర్తి విప్లవ నాయకుడిగా కనిపించనున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా పవన్‌ సాధినేని తెరకెక్కిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ నుంచి శ్రుతిహాసన్‌ లుక్‌ను విడుదల చేశారు. మమ్ముట్టి నటిస్తున్న ‘మేళా’, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మైసా’ చిత్రాల నుంచి ప్రత్యేక పోస్టర్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న ‘రామాయణ’ చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వీటితోపాటు ‘RX’, ‘ఇడుపు కయితం’, ‘ఫ్యామిలీ ప్యాక్డ్‌ సంక్రాంతి’, ‘సేయోన్‌’, ‘సౌండ్‌ ఇంజినీర్‌’, ‘టైసన్‌ నాయుడు’, ‘బబ్లూ XXL’, ‘హై’ తదితర చిత్రాల పోస్టర్లు కూడా దీపావళి సందడిని మరింత పెంచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?

‘రామాయణం’లో సీతగా సాయిపల్లవి.. ఆమెను మించిన నటి మరొకరు లేరు: ధనుష్‌

‘రామాయణం’లో సీతగా సాయిపల్లవి.. ఆమెను మించిన నటి మరొకరు లేరు: ధనుష్‌

సీత పాత్రలో సాయిపల్లవిని మించిన నటి లేదు.. ధనుష్ ప్రశంసలు

సీత పాత్రలో సాయిపల్లవిని మించిన నటి లేదు.. ధనుష్ ప్రశంసలు

దీపావళి వేళ అభిమానులకు కత్రినా, విక్కీ కౌశల్ సర్‌ప్రైజ్

దీపావళి వేళ అభిమానులకు కత్రినా, విక్కీ కౌశల్ సర్‌ప్రైజ్

ట్యాగ్లు
దీపావళి సినిమా అప్‌డేట్స్కొత్త సినిమా పోస్టర్లుకింగ్ 100కాకా సినిమాదాదా సినిమాహైందవడేవిడ్ రెడ్డిరియాలిటీ సినిమాడిమాంటీ కాలనీ 3తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

దీపావళి వేళ ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు..సీఎం చంద్రబాబు ఆరా
జనరల్

దీపావళి వేళ ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు..సీఎం చంద్రబాబు ఆరా

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు
సినిమాలు

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

కోల్‌కతాను భారతదేశపు లండన్‌గా ఎందుకు పిలుస్తారో తెలుసా?
జనరల్

కోల్‌కతాను భారతదేశపు లండన్‌గా ఎందుకు పిలుస్తారో తెలుసా?

దీపావళి వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ
జనరల్

దీపావళి వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ

స్వదేశానికి షేక్ హసీనా రీ ఎంట్రీకి సన్నాహాలు
జనరల్

స్వదేశానికి షేక్ హసీనా రీ ఎంట్రీకి సన్నాహాలు

ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం
క్రీడలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం

ట్రంప్, నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై యుద్ధ ప్రభావం
జనరల్

ట్రంప్, నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై యుద్ధ ప్రభావం

దీపావళి సంబరాల వేళ పెను విషాదం
జనరల్

దీపావళి సంబరాల వేళ పెను విషాదం

ఎన్విడియా వివాదంతో తెరపైకి వచ్చిన మస్క్ కామెంట్స్
జనరల్

ఎన్విడియా వివాదంతో తెరపైకి వచ్చిన మస్క్ కామెంట్స్

కార్తీక మాసం వేళ భద్రాచలంలో విశేష పూజలు
జనరల్

కార్తీక మాసం వేళ భద్రాచలంలో విశేష పూజలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!