25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

Writer: Nithish 08:07 AM, 25 సెప్టెంబర్, 2026
అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

రణబీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రామాయణ’ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ‘రామాయణ పార్ట్‌ 2’, ‘అనిమల్‌ పార్ట్‌ 2’ చిత్రాల్లో ఆయన నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాల కంటే ముందే రణబీర్‌ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్‌ విడుదలకు సిద్ధమవుతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’పై బాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో రణబీర్‌ గాయపడిన చేతితో కారులో సీరియస్‌ లుక్‌లో కనిపించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

‘అనిమల్‌’లో రణబీర్‌ చూపించిన మాస్‌ ఇమేజ్‌ను మరోసారి చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘లవ్‌ అండ్‌ వార్‌’ పోస్టర్‌ చూస్తే భన్సాలీ ఈసారి భిన్నమైన శైలిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆలియా భట్‌, విక్కీ కౌశల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 21న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ‘అనిమల్‌ 2’ కంటే ముందే రణబీర్‌ నుంచి మరో ఆసక్తికరమైన ట్రీట్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

దిల్ రాజుకు రూ.100 కోట్ల భారీ డీల్?

దిల్ రాజుకు రూ.100 కోట్ల భారీ డీల్?

కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?

కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

ట్యాగ్లు
రణబీర్ కపూర్అనిమల్ 2లవ్ అండ్ వార్సంజయ్ లీలా భన్సాలీఆలియా భట్విక్కీ కౌశల్రామాయణబాలీవుడ్హిందీ సినిమాసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం.. భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు
జనరల్

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం.. భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు
రాజకీయాలు

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు
బిజినెస్

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు

రంభ ఊర్వశి మేనక ఓటీటీ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

రంభ ఊర్వశి మేనక ఓటీటీ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

పాల దిగుబడి పెంచేందుకు ఆక్సిటోసిన్‌ వాడకం.. పాడి రైతులకు అధికారుల హెచ్చరిక
జనరల్

పాల దిగుబడి పెంచేందుకు ఆక్సిటోసిన్‌ వాడకం.. పాడి రైతులకు అధికారుల హెచ్చరిక

కరెంట్‌ బిల్లులో కాంట్రాక్టెడ్‌ లోడ్‌, ఆర్‌ఎండీ అంటే ఏమిటి? అదనపు ఛార్జీలు ఎందుకు పడతాయి?
జనరల్

కరెంట్‌ బిల్లులో కాంట్రాక్టెడ్‌ లోడ్‌, ఆర్‌ఎండీ అంటే ఏమిటి? అదనపు ఛార్జీలు ఎందుకు పడతాయి?

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించడం సాధ్యమేనా? రాజ్యాంగం ఏం చెబుతోంది?
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించడం సాధ్యమేనా? రాజ్యాంగం ఏం చెబుతోంది?

హైదరాబాద్‌ హోటళ్లపై టీజీ సేఫ్‌ దాడులు..
జనరల్

హైదరాబాద్‌ హోటళ్లపై టీజీ సేఫ్‌ దాడులు..

భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌కు సర్వం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్‌లంటే?
క్రీడలు

భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌కు సర్వం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్‌లంటే?

బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం అప్‌డేట్స్‌
జనరల్

బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం అప్‌డేట్స్‌

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?
సినిమాలు

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!
సినిమాలు

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!