14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక

Writer: Harika S 07:47 PM, 6 జులై, 2026
జింబాబ్వే టూర్ కు టీం ఇండియా ఎంపిక

జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ పురుషుల సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. జూలై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా ఈ సిరీస్ జరగనుంది. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే వంటి అనుభవజ్ఞులతో పాటు వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే, మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించారు.

ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్‌కు నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శివమ్ దూబేను ఎంపిక చేసినట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వరుస అంతర్జాతీయ సిరీస్‌లకు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఈ మార్పు కీలకంగా మారనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..

పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌.. కోహ్లీ ప్రత్యేకత అదే: సమిత్‌ పటేల్‌

పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌.. కోహ్లీ ప్రత్యేకత అదే: సమిత్‌ పటేల్‌

ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

ట్యాగ్లు
భారత క్రికెట్ జట్టుజింబాబ్వే టూర్శ్రేయస్ అయ్యర్బీసీసీఐటీ20 సిరీస్తిలక్ వర్మ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?
టెక్నాలజీ

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్
సినిమాలు

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము
జనరల్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు

 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్
రాజకీయాలు

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు
బిజినెస్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!