
జనరల్

‘రమణి కళ్యాణం’ ట్రైలర్ ఒక క్లీన్ ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ట్రైలర్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచింది.
విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చూపులేని ఆర్జే & సింగర్ సంజన, నడవలేని పరిస్థితిలో ఉన్న రాజ్ మధ్య ప్రేమకథను సహజంగా, భావోద్వేగంగా చూపించారు. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ కెమిస్ట్రీ, రామ్ జగదీష్ డైలాగ్స్, ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ చిత్రం మే 22న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!