
టెక్నాలజీ

తమిళనాడులో రాజాసాబ్ సినిమా విడుదల తేదీని జనవరి 9 నుంచి జనవరి 10 కి వాయిదా వేసినట్లు దర్శకుడు మారుతి తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని ఆయన వెల్లడించారు.
దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమా విడుదలకు గౌరవం ఇచ్చేందుకే రాజాసాబ్ విడుదలను వాయిదా వేసినట్లు మారుతి స్పష్టం చేశారు. పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!