13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

Writer: Nithish 10:59 AM, 13 ఆగస్టు, 2026
విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

సూర్య కథానాయకుడిగా, మమిత బైజు కీలక పాత్రలో నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలకు ముందే భారీ బిజినెస్‌తో వార్తల్లో నిలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ట్రైలర్, పాటలతో ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. సుమారు రూ.130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి థియేట్రికల్ హక్కులు రూ.90 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా మరో రూ.125 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ లెక్కల ప్రకారం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు రూ.215 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాణ వ్యయంతో పోలిస్తే నిర్మాతలకు విడుదలకు ముందే దాదాపు రూ.85 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు అంచనా. సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఈ చిత్రం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా మారింది. సంస్థ నుంచి ఇటీవల వచ్చిన ‘లెనిన్’ మంచి వసూళ్లు సాధించడంతో, ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

అంచనాలు పెంచేసిన ఇరుముడి?

అంచనాలు పెంచేసిన ఇరుముడి?

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

ట్యాగ్లు
విశ్వనాథ్ అండ్ సన్స్సూర్యమమిత బైజుసితార ఎంటర్‌టైన్‌మెంట్స్సూర్యదేవర నాగవంశీసినిమా బిజినెస్ప్రీ రిలీజ్ బిజినెస్టేబుల్ ప్రాఫిట్టాలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు
జనరల్

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!
సినిమాలు

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?
సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు
జనరల్

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్
క్రీడలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం
జనరల్

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!