11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్లీ తెరపైకి ప్రియాంక మోహన్

Writer: Shivani K 06:14 AM, 27 జూన్, 2026
మళ్లీ తెరపైకి ప్రియాంక మోహన్

గతేడాది ‘ఓజీ’ చిత్రంలో కన్మని పాత్రలో కనిపించి యువతను ఆకట్టుకున్న నటి ప్రియాంక మోహన్, ఇటీవలే ఓటీటీ చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆమె కన్నడ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని దర్శకుడు హేమంత్ ఎం రావు తెరకెక్కిస్తున్నారు. డాలీ ధనంజయ ధనంజయ కీలక పాత్రలో కనిపించనున్నారు. 1970ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను “కలల మిషన్ ఆవిష్కరణ” అనే పేరుతో వచ్చే నెల 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్‌తో ప్రమోషన్లు ప్రారంభమవుతాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

ట్యాగ్లు
ప్రియాంక మోహన్శివరాజ్ కుమార్హేమంత్ ఎం రావుధనంజయ666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్కన్నడ సినిమాతెలుగు కన్నడ సినిమాసినిమా వార్తలుఫిల్మ్ అప్‌డేట్1970ల కథ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం
బిజినెస్

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌
బిజినెస్

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే
ఆరోగ్యం

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?
బిజినెస్

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్
జనరల్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు
జనరల్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు
సినిమాలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్
జనరల్

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే
ఆరోగ్యం

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే
క్రీడలు

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
సినిమాలు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!