12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

Writer: Pooja 07:39 PM, 12 సెప్టెంబర్, 2026
ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

దాదాపు మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో కొనసాగుతూ 50కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి ప్రీతి జింటా.. కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ‘వైబ్‌’ అనే యాక్షన్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఆమె మేడమ్ హెచ్ అనే శక్తివంతమైన సూపర్ స్పై పాత్రలో కనిపించనున్నారు. వంశిక ధీర్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం అవుతుండగా, కునాల్ కెమ్ము, స్పర్ష్ శ్రీవాస్తవ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వంశిక ధీర్ ఓ ఇంటర్వ్యూలో తన సినిమా అనుభవాలను పంచుకున్నారు.

పోస్టర్‌లో తనను తాను చూసుకున్నప్పుడు ఆశ్చర్యపోయానని, ట్రైలర్ విడుదల సందర్భంగా పెద్ద తెరపై తనను తాను చూసుకున్నప్పుడు కొంత ఇంపాస్టర్ సిండ్రోమ్‌కు గురైనట్లు అనిపించిందని వంశిక తెలిపారు. ఆ భావన ఇప్పటికీ పూర్తిగా పోలేదని చెప్పారు. ఆమె మాటలతో ఏకీభవించిన ప్రీతి జింటా.. సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ, ప్రతి పాత్రను చేసేటప్పుడు తాను చేయగలనా లేదా అనే సందేహం కలుగుతుందని తెలిపారు. తాను నటించిన సినిమాలను తెరపై చూడటం కూడా తనకు ఇబ్బందిగా అనిపిస్తుందని, థియేటర్‌లో కూర్చుని తన నటనను చూడలేనని చెప్పారు. సినిమా చూస్తున్న సమయంలో ఇంకా బాగా చేసి ఉండాల్సిందనే ఆలోచనలు వస్తుంటాయని ప్రీతి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన  రామ్ చరణ్ సతీమణి

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన రామ్ చరణ్ సతీమణి

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

ట్యాగ్లు
ప్రీతి జింటావైబ్ మూవీవంశిక ధీర్కునాల్ కెమ్ముస్పర్ష్ శ్రీవాస్తవబాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు
జనరల్

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల
సినిమాలు

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం
జనరల్

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్
జనరల్

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన  రామ్ చరణ్ సతీమణి
సినిమాలు

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన రామ్ చరణ్ సతీమణి

విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక
జనరల్

విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక

నల్లధనం ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
జనరల్

నల్లధనం ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ
సినిమాలు

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా
సినిమాలు

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు
జనరల్

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత
జనరల్

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్
జనరల్

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!