12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

Writer: Pooja 06:28 PM, 12 సెప్టెంబర్, 2026
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్, సోనాలి కులకర్ణి, లెజెండరీ నటుడు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గరపడుతున్నా ఇప్పటివరకు ట్రైలర్ విడుదల కాకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని కీలక విషయాన్ని వెల్లడించారు. ‘ది ప్యారడైజ్’ సినిమాకు అసలు ట్రైలర్ ఉండదని స్పష్టం చేశారు. ప్రేక్షకులకు అత్యున్నత నాణ్యతతో కూడిన సినిమాను అందించడంపైనే తమ దృష్టి ఉందని, సమయం తక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సినిమా విడుదల తేదీ రెండుసార్లు మారడం కొంత సంకోచానికి గురిచేసిందని చెప్పిన నాని, అభిమానుల మద్దతు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. టీజర్ చూసి ఇది కేవలం హింసాత్మక యాక్షన్ చిత్రమేనని భావించవచ్చని, కానీ ఇందులో తల్లి కొడుకుల అనుబంధం, బలమైన భావోద్వేగాలు కూడా ప్రధానంగా ఉంటాయని తెలిపారు. అసలు కథను థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆస్వాదిస్తారని నాని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్  దూకుడు?

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ దూకుడు?

దారుణంగా భయపెట్టనున్న 418?

దారుణంగా భయపెట్టనున్న 418?

షాకిస్తున్న మీర్జాపూర్  వసూళ్లు?

షాకిస్తున్న మీర్జాపూర్ వసూళ్లు?

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలదసరాకాయదు లోహర్మోహన్ బాబు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా
సినిమాలు

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు
జనరల్

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత
జనరల్

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్
జనరల్

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య
జనరల్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన
జనరల్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
క్రీడలు

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని
సినిమాలు

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?
షోస్

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!