12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు

Writer: Pooja 09:26 PM, 12 సెప్టెంబర్, 2026
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పార్వతీపురంలో జనసైనికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారులు, తాగునీరు, విద్యుత్, రవాణా వంటి మౌలిక వసతుల కల్పనతో గిరిజన ప్రాంతాల్లో మార్పు ప్రారంభమైందన్నారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, అత్యవసర వైద్యం కోసం డోలీలపై ఆధారపడే పరిస్థితిని తొలగించేందుకు ‘డోలీ రహిత ఆంధ్రప్రదేశ్’ దిశగా చర్యలు చేపడుతున్నారని చెప్పారు.

ప్రతి జనసైనికుడు గిరిజన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని నాగబాబు సూచించారు. పరిష్కరించగల సమస్యలకు వెంటనే సహాయం చేయడంతో పాటు, ఇతర సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పార్వతీపురం పర్యటన సందర్భంగా నాగబాబు సమక్షంలో పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్
ట్యాగ్లు
నాగబాబుపవన్ కళ్యాణ్జనసేన పార్టీగిరిజన సంక్షేమంఆంధ్రప్రదేశ్పచ్చదనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్

విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక

విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్
సినిమాలు

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?
గాసిప్స్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా
సినిమాలు

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు
జనరల్

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల