12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

Writer: Pooja 09:16 PM, 12 సెప్టెంబర్, 2026
అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ క‌ళ్యాణం’. ఈ సినిమాలో నరేశ్ వీకే, తరుణ్ భాస్కర్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి బరాత్‌ వేడుకల్లో కనిపించే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఈ పాటను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. సురేశ్ బొబ్బిలి మాస్ ట్యూన్‌ను సమకూర్చగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జంగి రెడ్డి పాటను ఆలపించగా, సురేశ్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు.

‘కాకా ధూమ్ ధమాకా’ పాటలో అనుపమ పరమేశ్వరన్ చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. యారో సినిమాస్ బ్యానర్‌పై నిర్మాణ సంస్థ రెండో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు ముందే ఈ పాటతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన  రామ్ చరణ్ సతీమణి

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన రామ్ చరణ్ సతీమణి

ట్యాగ్లు
క్రేజీ క‌ళ్యాణంఅనుపమ పరమేశ్వరన్కాకా ధూమ్ ధమాకాసురేశ్ బొబ్బిలితరుణ్ భాస్కర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్
సినిమాలు

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?
గాసిప్స్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా
సినిమాలు

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు
జనరల్

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల
సినిమాలు

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం
జనరల్

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్
జనరల్

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!