
సినిమాలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ పరోక్షంగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.
“మీరొస్తానంటే మేమొద్దంటామా.. రండి దొర.. కానీ ఎలా వస్తున్నారు?” అంటూ పొత్తులతోనా లేదా సింగిల్‌గా వస్తున్నారా అని ప్రశ్నించారు. పవన్ పేరు ప్రస్తావించకపోయినా, ఈ ట్వీట్ ఆయనపై చేసినదేనని నెటిజన్లు భావిస్తూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!