15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

Writer: Pooja 06:11 PM, 15 ఆగస్టు, 2026
ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రబృందం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అభిమానులు గ్లింప్స్ లేదా టీజర్ కోసం ఎదురుచూసినా, మేకర్స్ పోస్టర్‌తోనే సరిపెట్టారు. పోస్టర్‌లో చార్మినార్ సమీపంలో గాంధీజీ నడుచుకుంటూ వెళ్తుండగా, మరోవైపు ఒంటిపై రక్తంతో ప్రభాస్ కనిపించారు. అయితే ఆయన ముఖాన్ని మాత్రం చూపించలేదు. ‘‘స్వాతంత్య్రం ఒక వేడుకగా మారకముందు అది ఒక పోరాటం. మన రేపటి కోసం పోరాడిన ప్రతి సైనికుడికి సెల్యూట్’’ అంటూ చిత్రబృందం పోస్టర్‌ను పంచుకుంది.

‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇది ప్రీ-పీరియడ్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు పోస్టర్లను బట్టి తెలుస్తోంది. ‘ఫౌజీ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ డీపీగా ‘ఫౌజీ’ పోస్టర్‌ను పెట్టడంతో సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

ట్యాగ్లు
ప్రభాస్ఫౌజీహను రాఘవపూడిఇమాన్విస్వాతంత్య్ర దినోత్సవంతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్
సినిమాలు

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు
షోస్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు
జనరల్

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి
రాజకీయాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనరల్

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత
షోస్

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్
సినిమాలు

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు
జనరల్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత
జనరల్

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత