
సినిమాలు

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా, చిత్రబృందం రోజువారీ ప్రమోషన్స్తో సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ మరియు ఆయన పాత్రలో చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. స్పోర్ట్స్ సన్నివేశాలు, ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ మరియు రెజ్లింగ్ ఎపిసోడ్లు సినిమాకు హైలైట్గా ఉంటాయని తెలుస్తోంది. చివరి 25 నిమిషాల ఎమోషనల్ పార్ట్ సినిమాకు కీలకంగా నిలుస్తుందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!