17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

Writer: Nithish 07:07 PM, 17 జులై, 2026
కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న పీరియడ్ క్రైమ్ డ్రామా '#కెజెక్యూ – కింగ్ జాకీ క్వీన్' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా, నూతన నటి శశి ఓదెల హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. యుక్తి తరేజా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ఈ చిత్రానికి దర్శకుడు కేకే దర్శకత్వం వహించగా, గత ఏడాది ఆయన మరణించారు. ఆయన కలను సాకారం చేస్తూ చిత్ర బృందం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో ముగ్గురు ప్రధాన పాత్రలను స్ప్లిట్ ఫ్రేమ్‌లో చూపిస్తూ సినిమా మూడ్‌ను ప్రతిబింబించారు. నాగేశ్ బనెల్ సినిమాటోగ్రఫీ, పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించగా, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్‌కు రెడీ.. డేట్ ఎప్పుడంటే?

నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్‌కు రెడీ.. డేట్ ఎప్పుడంటే?

ట్యాగ్లు
కింగ్ జాకీ క్వీన్కెజెక్యూ Movieదీక్షిత్ శెట్టిశశి ఓదెలయుక్తి తరేజాSLV సినిమాస్సుధాకర్ చెరుకూరిఆగస్టు 7 రిలీజ్తెలుగు సినిమాపీరియడ్ క్రైమ్ డ్రామా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’
సినిమాలు

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు
క్రీడలు

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి
రాజకీయాలు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన
జనరల్

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జనరల్

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష
జనరల్

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’
సినిమాలు

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు
సినిమాలు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం
రాజకీయాలు

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!