Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

10:42 AM, 4 జూన్, 2026
కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ గ్రామీణ క్రీడా నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీమియర్ షోలు విశేష స్పందనను దక్కించుకున్నాయి.

కర్ణాటకలో ప్రత్యేక ప్రదర్శనల ద్వారానే ఈ చిత్రం సుమారు రూ.3.02 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప 2’, ‘ఓజీ’ వంటి పెద్ద సినిమాల ప్రీమియర్ వసూళ్లను కూడా అధిగమించినట్లు సమాచారం. రామ్ చరణ్ క్రేజ్‌తో పాటు శివరాజ్ కుమార్ ప్రభావం కూడా ఈ విజయానికి కారణమని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

ట్యాగ్లు
పెద్దిరామ్‌చరణ్కర్ణాటకబాక్సాఫీస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన
బిజినెస్

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…
సినిమాలు

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…

పెన్షన్ చెల్లింపుల్లో కీలక మార్పు…
జనరల్

పెన్షన్ చెల్లింపుల్లో కీలక మార్పు…

ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలు… ప్రయాణికుడి ఎంట్రీ రద్దు
జనరల్

ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలు… ప్రయాణికుడి ఎంట్రీ రద్దు

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..
సినిమాలు

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..
గాసిప్స్

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..
గాసిప్స్

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా
జనరల్

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్
క్రీడలు

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు
జనరల్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!