24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బోనమెత్తిన కొణిదెల నిహారిక

Writer: Chandrika 11:10 AM, 8 ఆగస్టు, 2026
బోనమెత్తిన కొణిదెల నిహారిక

హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నిహారికకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఆలయ చైర్మన్‌ గాజుల అంజయ్య ఆలయ చరిత్రతో పాటు బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను ఆమెకు వివరించారు.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ప్రధాన బోనాల రోజు షూటింగ్‌ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనం కోసం వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన తనకు బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు ఎప్పుడూ ఎంతో ఆకట్టుకునేవని చెప్పారు. కొద్ది రోజుల క్రితం సరదాగా తాను కూడా బోనాలకు వెళ్లాలని కోరుకున్నానని, ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరడం అమ్మవారి అనుగ్రహమేనని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా అనిపించిందని, మరోసారి కూడా ఆలయానికి వచ్చే అవకాశం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిహారిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

ట్యాగ్లు
నిహారిక కొణిదెలబోనాలుహైదరాబాద్‌ బోనాలుశ్రీ మహంకాళేశ్వర ఆలయంబంగారు బోనంనిహారిక ఆలయ సందర్శనహైదరాబాద్‌ వేడుకలుతెలంగాణ సంస్కృతిబోనాల ఉత్సవాలుటాలీవుడ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం
సినిమాలు

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం
జనరల్

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..
బిజినెస్

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!
సినిమాలు

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు
జనరల్

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..
జనరల్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
జనరల్

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?
జనరల్

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!
జనరల్

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!