
జనరల్

మెగా బ్రదర్ నాగబాబు, రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ రూ.300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతున్న ఈ సినిమా విజయంపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రామ్ చరణ్ చూపించిన అంకితభావం, కష్టపడి చేసిన నటన ప్రతి చోట ప్రశంసలు పొందుతోందని ఆయన తెలిపారు. హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ టీమ్‌కి ఆయన అభినందనలు తెలిపారు. త్వరలో తాను కూడా థియేటర్లో సినిమా చూడాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!