
సినిమాలు

హీరో రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల చదువు, ఇంటి నిర్వహణ, రోజువారీ ఖర్చులన్నీ తానే భరిస్తున్నానని పేర్కొంటూ ప్రతి నెల ₹40 లక్షలను మధ్యంతర భరణంగా ఇవ్వాలని ఆర్తి రవి కోర్టును ఆశ్రయించారు.
ఇరు వర్గాల వాదనలు పరిశీలించిన కోర్టు ₹40 లక్షల డిమాండ్‌ను అంగీకరించలేదు. అయితే విడాకుల కేసులో తుది తీర్పు వెలువడే వరకు ప్రతి నెల ₹3 లక్షలను మధ్యంతర భరణంగా ఆర్తికి చెల్లించాలని హీరో రవి మోహన్‌కు ఆదేశాలు జారీ చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!