17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్

Writer: Harika S 06:15 AM, 17 ఆగస్టు, 2026
ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియా భవానీ శంకర్ సినిమా, తన పాత్రకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సినిమాలో తాను కావేరి అనే సాధారణ మధ్యతరగతి గృహిణి పాత్రలో కనిపిస్తానని ప్రియా తెలిపింది. తాగుబోతు భర్త, అల్లరి చేసే కూతురితో జీవితం సాగించే మహిళగా తన పాత్ర ఉంటుందని చెప్పింది. ఈ పాత్ర వాస్తవ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని, ఇలాంటి పాత్రలో నటించడం తనకు ఇదే తొలిసారి అని వెల్లడించింది. ‘ఇరుముడి’ యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని, ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం ప్రేక్షకులను కదిలిస్తుందని పేర్కొంది.

రవితేజతో కలిసి పనిచేయడంపై ప్రియా భవానీ శంకర్ ప్రశంసలు కురిపించింది. రవితేజ ఎనర్జీ అసాధారణమని, దాన్ని మ్యాచ్ చేయడం చాలా కష్టమని చెప్పింది. అయితే ‘ఇరుముడి’లో ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త రవితేజను చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు శివ నిర్వాణ కథను చెప్పిన విధానం, పాత్రలను తీర్చిదిద్దిన తీరు తనను ఆకట్టుకున్నాయని తెలిపింది. ప్రస్తుతం ‘దూత 2’ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నానని, ‘డెమోంటే కాలనీ 3’ కూడా విడుదలకు సిద్ధంగా ఉందని తన తదుపరి ప్రాజెక్టుల గురించి వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్

‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

ట్యాగ్లు
రవితేజప్రియా భవానీ శంకర్ఇరుముడిశివ నిర్వాణమైత్రీ మూవీ మేకర్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ నెక్స్ట్ ఏంటి?.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!
సినిమాలు

లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ నెక్స్ట్ ఏంటి?.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సందడి
క్రీడలు

సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ సందడి

అమెరికా గడ్డపై అంకిత ధ్యాని మెరుపులు.. సరికొత్త వ్యక్తిగత రికార్డు
క్రీడలు

అమెరికా గడ్డపై అంకిత ధ్యాని మెరుపులు.. సరికొత్త వ్యక్తిగత రికార్డు

చైనాతో హోరాహోరీ.. డ్రాతో వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

చైనాతో హోరాహోరీ.. డ్రాతో వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...
క్రీడలు

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...

షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే
జనరల్

షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’ స్ఫూర్తితో సొంతూరి సేవకు అభిజీత్ దీప్కే

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్
జనరల్

ఆలస్యంగా వస్తున్న ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించిన ఏఐ మేనేజర్

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
క్రీడలు

శ్రీలంకపై తొలి టెస్టులో పట్టు బిగించిన టీమిండియా

‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

‘ప్రళయ్’తో భారీ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రణ్‌వీర్ సింగ్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్
సినిమాలు

ఈ మూవీలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది: ప్రియా భవానీ శంకర్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌
జనరల్

హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు కొత్త అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!