
ఓటీటీ

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా పేర్కొన్నట్లు కోర్టు పత్రాల్లో వెల్లడైంది. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు జారీ చేసిన ఈ సమన్లు కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!