Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెళ్లి వార్తలపై కంగనా స్ట్రాంగ్ వార్నింగ్!

10:49 AM, 23 మే, 2026
పెళ్లి వార్తలపై కంగనా స్ట్రాంగ్ వార్నింగ్!

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. ఇటీవల వివాహిత మహిళలా కనిపించిన ఆమె వీడియో వైరల్ కావడంతో రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఈ ప్రచారంపై కంగనా స్పష్టత ఇచ్చి అసలు నిజాన్ని బయటపెట్టారు.

ప్రస్తుతం ఆమె ‘క్వీన్ 2’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో వివాహిత పాత్ర కోసం నల్లపూసలు, మట్టిగాజులతో కనిపించడంతో తీసిన షూటింగ్ వీడియో బయటకు రావడం వల్లే ఈ రూమర్లు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన కంగనా, నటీనటులు పాత్రల కోసం లుక్స్ మార్చడం సహజమని, దానిని వ్యక్తిగత జీవితంతో కలపకూడదని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ‘గాడ్ ఆఫ్ వార్’ టీజర్ రెడీ?

టైటిల్ చెప్పేస్తానంటూ చిరు ఫన్.. వైరల్‌గా మారిన వీడియో!

ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు.. ‘రౌడీ జనార్దన’పై మరింత హైప్!

ఫిట్‌నెస్‌తో కొత్త లుక్‌లో పవన్ భార్య అన్నా!

ట్రోల్స్ నుంచి ట్రెండ్ వరకూ.. సాయి అభ్యంకర్ జోరు!

ట్యాగ్లు
కంగనా_రనౌత్బాలీవుడ్_వార్తలుక్వీన్2వైరల్_వీడియో
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మధ్య ప్రదేశ్ సీఎం నుండి రామ్ చరణ్ కు ఇన్విటేషన్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ‘గాడ్ ఆఫ్ వార్’ టీజర్ రెడీ?
సినిమాలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ‘గాడ్ ఆఫ్ వార్’ టీజర్ రెడీ?

టైటిల్ చెప్పేస్తానంటూ చిరు ఫన్.. వైరల్‌గా మారిన వీడియో!
సినిమాలు

టైటిల్ చెప్పేస్తానంటూ చిరు ఫన్.. వైరల్‌గా మారిన వీడియో!

ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు.. ‘రౌడీ జనార్దన’పై మరింత హైప్!
సినిమాలు

ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు.. ‘రౌడీ జనార్దన’పై మరింత హైప్!

ఫిట్‌నెస్‌తో కొత్త లుక్‌లో పవన్ భార్య అన్నా!
సినిమాలు

ఫిట్‌నెస్‌తో కొత్త లుక్‌లో పవన్ భార్య అన్నా!

పెళ్లి వార్తలపై కంగనా స్ట్రాంగ్ వార్నింగ్!
సినిమాలు

పెళ్లి వార్తలపై కంగనా స్ట్రాంగ్ వార్నింగ్!

ట్రోల్స్ నుంచి ట్రెండ్ వరకూ.. సాయి అభ్యంకర్ జోరు!
సినిమాలు

ట్రోల్స్ నుంచి ట్రెండ్ వరకూ.. సాయి అభ్యంకర్ జోరు!

కేన్స్ రెడ్ కార్పెట్‌పై నీలి మెరుపుగా ఐశ్వర్య!
జనరల్

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయా? సైనిక చర్యపై ట్రంప్ సమీక్ష

ఇవాంకా ట్రంప్‌పై హత్య కుట్ర ఆరోపణలు? భద్రతా సంస్థల అప్రమత్త చర్య

ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు

లేహ్ సమీపంలో ఆర్మీ చీతా హెలికాప్టర్ ప్రమాదం

మునిసిపాలిటీల పరిశుభ్రత కోసం ప్రభుత్వం భారీ కార్యాచరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!