22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...

Writer: Harika S 10:05 AM, 22 ఆగస్టు, 2026
కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం KAAKA 2027 సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. జనవరి 13న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.

గ్లింప్స్‌లో చిరంజీవి రెండు పూర్తిగా భిన్నమైన అవతారాల్లో కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్‌లో వినిపించిన ‘చిక్ చిక్ చెలం’ టచ్ కూడా మాస్ వైబ్‌ను మరింత పెంచింది. సంక్రాంతి పండుగ సీజన్‌కు సరిపోయే మెగా మాస్ ఎంటర్‌టైనర్‌గా KAAKA నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!

తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!

ఇరుముడికి టాక్సిక్ సమస్య?

ఇరుముడికి టాక్సిక్ సమస్య?

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!

ట్యాగ్లు
కాకాచిరంజీవిబాబీ కొల్లిథమన్సంక్రాంతి 2027తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
జైలర్ 2: పూర్ణే హైలైట్!

జైలర్ 2: పూర్ణే హైలైట్!

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాన్ మసాలా ప్రకటనలపై అక్షయ్ కుమార్‌కు ఊహించని ప్రశ్న
సినిమాలు

పాన్ మసాలా ప్రకటనలపై అక్షయ్ కుమార్‌కు ఊహించని ప్రశ్న

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

ఆర్‌బీఐ బోర్డులోకి సోమనాథ్.. నాలుగేళ్లకు కేంద్రం కీలక నిర్ణయం

తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!
సినిమాలు

తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!
గాసిప్స్

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!
సినిమాలు

2026: స్టార్ హీరోలకు సాలిడ్ కంబ్యాక్!

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!
సినిమాలు

రామాయణ తర్వాత రణబీర్ లక్ష్యం బ్రహ్మాస్త్ర 2!

ఇరుముడికి టాక్సిక్ సమస్య?
సినిమాలు

ఇరుముడికి టాక్సిక్ సమస్య?

కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...
సినిమాలు

కాకా: సంక్రాంతి బరిలో చిరంజీవి మెగా మాస్ ట్రీట్...

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం...

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్
జనరల్

బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో కీలక చర్యలు.. భక్తుల ఆరోగ్యంపై ఫోకస్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..
జనరల్

నెమలి ఈకపై ‘చిరు’ చిత్రం..

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!
సినిమాలు

హీరోగా తొలి సినిమాతోనే లోకేష్ కనకరాజ్ సూపర్ రికార్డు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!