2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

Writer: Nithish 02:57 PM, 2 అక్టోబర్, 2026
‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ జోరు కొనసాగుతోంది. విడుదలైన ఆరో వారంలోనూ ఈ సినిమా బలమైన వసూళ్లు సాధిస్తూ తెలుగు వెర్షన్‌ చిత్రాల ఆరో వారం నెట్‌ కలెక్షన్లలో కొత్త రికార్డు నెలకొల్పినట్లు ట్రేడ్‌ వర్గాల గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆరో వారంలో రూ.3.46 కోట్ల నెట్‌ వసూళ్లతో ‘ఇరుముడి’ అగ్రస్థానంలో నిలిచిందని సమాచారం. ఇప్పటివరకు ‘బాహుబలి 2’ రూ.2.65 కోట్లతో ఈ జాబితాలో ముందుండగా.. ‘ఇరుముడి’ ఆ మార్క్‌ను అధిగమించింది.

ఆరో వారంలో అత్యధిక నెట్‌ వసూళ్లు సాధించిన తెలుగు వెర్షన్‌ చిత్రాల జాబితాలో ‘ఇరుముడి’ తర్వాత ‘బాహుబలి 2’ రూ.2.65 కోట్లు, ‘మన శంకర వరప్రసాద్’ రూ.2.04 కోట్లు, ‘కల్కి 2898 ఏడీ’ రూ.2.00 కోట్లు, ‘మహావతార్ నరసింహ’ రూ.1.93 కోట్లు, ‘పుష్ప 2’ రూ.1.61 కోట్లతో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రానికి రవితేజ హీరోగా నటించగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్‌, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

ట్యాగ్లు
ఇరుముడిరవితేజశివ నిర్వాణప్రియా భవానీ శంకర్బాక్సాఫీస్సినిమా కలెక్షన్స్తెలుగు సినిమాఆరో వారం వసూళ్లుబాహుబలి 2టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం
క్రీడలు

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?
జనరల్

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?
రివ్యూలు

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌
జనరల్

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు
సినిమాలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన
సినిమాలు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు
సినిమాలు

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌
సినిమాలు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన

సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!