Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై ఆసక్తి

06:05 AM, 16 జూన్, 2026
మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై ఆసక్తి

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా వారణాసిలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇలాంటి సమయంలో మహేష్ బాబు తదుపరి సినిమా యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఉండొచ్చనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. సందీప్ ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా పూర్తైన వెంటనే మహేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అప్పటికి వారణాసి షూటింగ్ కూడా ముగుస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మాతగా ఉండనున్నట్లు సమాచారం. బుచ్చిబాబు సానాతో సినిమా అనే వార్తలు మాత్రం కేవలం ప్రచారమేనని టాక్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జయకృష్ణ తొలి సినిమాకే పాన్ ఇండియా బజ్

జయకృష్ణ తొలి సినిమాకే పాన్ ఇండియా బజ్

వుండర్‌బార్ ఫిల్మ్స్ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు

వుండర్‌బార్ ఫిల్మ్స్ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డు మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కమిటీ

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డు మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కమిటీ

మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ను బయట పెట్టిన రష్మిక దేవర కొండ

మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ను బయట పెట్టిన రష్మిక దేవర కొండ

‘పెద్ది’ నుంచి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్...

‘పెద్ది’ నుంచి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్...

ఉర్మిలా మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ రెండో వివాహం

ఉర్మిలా మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ రెండో వివాహం

ట్యాగ్లు
మహేష్ బాబుసందీప్ రెడ్డి వంగావారణాసి సినిమాస్పిరిట్ మూవీరాజమౌళిటాలీవుడ్ వార్తలుపాన్ ఇండియా సినిమాఏషియన్ సినిమాస్బుచ్చిబాబు సానాతెలుగు సినిమా పరిశ్రమ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026లో సరికొత్త వీక్షణ రికార్డులు నమోదు
క్రీడలు

ఐపీఎల్ 2026లో సరికొత్త వీక్షణ రికార్డులు నమోదు

కాబో వరల్డ్ సంచలనం.. స్వీడన్‌తో మ్యాచ్ డ్రా
క్రీడలు

కాబో వరల్డ్ సంచలనం.. స్వీడన్‌తో మ్యాచ్ డ్రా

వరల్డ్ కప్‌లో స్వీడన్ ఘన విజయం
క్రీడలు

వరల్డ్ కప్‌లో స్వీడన్ ఘన విజయం

దేశమంతా "ఇథనాల్" భయం
బిజినెస్

దేశమంతా "ఇథనాల్" భయం

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌
జనరల్

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు
జనరల్

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు

డాక్టర్లు సూచించినట్లుగా భావించే పోషక బార్లీ డిష్
ఆరోగ్యం

డాక్టర్లు సూచించినట్లుగా భావించే పోషక బార్లీ డిష్

డాక్టర్లు సూచించిన సాంప్రదాయ టమాటా పచ్చడి
ఆరోగ్యం

డాక్టర్లు సూచించిన సాంప్రదాయ టమాటా పచ్చడి

కాలిఫోర్నియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం
జనరల్

కాలిఫోర్నియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

అయోధ్య రామాలయంలో సిట్ విచారణ ప్రారంభం
జనరల్

అయోధ్య రామాలయంలో సిట్ విచారణ ప్రారంభం

మొహంజోదారో ‘డాన్సింగ్ గర్ల్’ చిత్రం వివాదం
జనరల్

మొహంజోదారో ‘డాన్సింగ్ గర్ల్’ చిత్రం వివాదం

మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై ఆసక్తి
సినిమాలు

మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!