
జనరల్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత సతీష్ కిలారు ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్‌కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో మే 23న భోపాల్‌లో 50 ఎకరాల భారీ స్థలంలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ పాల్గొనే భారీ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రధాన ఆకర్షణగా ఉండనుందని సమాచారం. అత్యాధునిక సౌండ్ సిస్టమ్, భారీ స్టేజ్ సెటప్‌తో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తూ సినిమాపై మళ్లీ బలమైన హైప్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!