Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ధనుష్ ‘D57’పై భారీ బజ్..

Writer: Harika S 08:21 AM, 10 జులై, 2026
ధనుష్ ‘D57’పై భారీ బజ్..

కోలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్టుల్లో ధనుష్ ‘D57’ ఒకటి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ధనుష్, జాన్వీ కపూర్, వెంకట్ ప్రభు మధ్య చర్చలు పూర్తయ్యాయని, ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే, ఈ ఏడాది కోలీవుడ్‌లోనే అత్యంత క్రేజీ మూవీ అనౌన్స్‌మెంట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ఈ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?

విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!

విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

 RAPO -23 లో సంయుక్త మీనన్?

RAPO -23 లో సంయుక్త మీనన్?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

ట్యాగ్లు
ధనుష్డీ57జాన్వీ కపూర్వెంకట్ ప్రభుకోలీవుడ్తమిళ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..
బిజినెస్

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..

‘చెన్నై లవ్ స్టోరీ’కి భారీ పరీక్ష.. విడుదల రోజే ‘జన నాయగన్’ సవాల్!
సినిమాలు

‘చెన్నై లవ్ స్టోరీ’కి భారీ పరీక్ష.. విడుదల రోజే ‘జన నాయగన్’ సవాల్!

ఓటీటీలోనూ ‘పెద్ది’ జోరు.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్‌ 1 దూకుడు!
ఓటీటీ

ఓటీటీలోనూ ‘పెద్ది’ జోరు.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్‌ 1 దూకుడు!

ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత విజయ్ అరుదైన ఘనత
సినిమాలు

ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత విజయ్ అరుదైన ఘనత

విజయ్ దేవరకొండకు రిలీజ్ డేట్ల చిక్కు.. ఏ సినిమా ముందు వస్తుందో?
సినిమాలు

విజయ్ దేవరకొండకు రిలీజ్ డేట్ల చిక్కు.. ఏ సినిమా ముందు వస్తుందో?

ఒవైసీ భవనంపై హైకోర్టు ఆగ్రహం
జనరల్

ఒవైసీ భవనంపై హైకోర్టు ఆగ్రహం

ధనుష్ కొత్త ప్రాజెక్ట్ ఆసక్తికరం.. సినీ వర్గాల సూచన
సినిమాలు

ధనుష్ కొత్త ప్రాజెక్ట్ ఆసక్తికరం.. సినీ వర్గాల సూచన

ఆరోగ్యానికి జొన్న దిబ్బ రొట్టె మంచిదని వైద్యుల సూచన
ఆరోగ్యం

ఆరోగ్యానికి జొన్న దిబ్బ రొట్టె మంచిదని వైద్యుల సూచన

ఎంబాపే మెరుపులు.. సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్
క్రీడలు

ఎంబాపే మెరుపులు.. సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్

రక్తం పెరగాలంటే ఈ వంటకం తప్పనిసరి: డాక్టర్ల సూచన
ఆరోగ్యం

రక్తం పెరగాలంటే ఈ వంటకం తప్పనిసరి: డాక్టర్ల సూచన

గురుగ్రామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం
జనరల్

గురుగ్రామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

దక్షిణ కొరియాలో నారా లోకేశ్ పర్యటన..
జనరల్

దక్షిణ కొరియాలో నారా లోకేశ్ పర్యటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!