Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సాయి కిరణ్ అడివి చేతుల మీదుగా ‘గాసిప్’ ట్రైలర్ విడుదల..

02:07 PM, 23 జూన్, 2026
సాయి కిరణ్ అడివి చేతుల మీదుగా ‘గాసిప్’ ట్రైలర్ విడుదల..

రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాసిప్’ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి విడుదల చేశారు. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, సామాజిక వ్యంగ్యాన్ని మేళవించిన ఈ చిత్రం గాసిప్ వల్ల వ్యక్తుల జీవితాలపై పడే ప్రభావాన్ని చూపించనుంది. రవివర్మ, మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, విజయ్ అదిరాజు, గురుచరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రబృందం సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రూపొందించామని, సరదాగా చెప్పే ఒక గాసిప్ కూడా ఎవరి జీవితాన్నైనా మార్చగలదనే సందేశాన్ని సినిమా ద్వారా అందిస్తున్నామని తెలిపారు. హీరోయిన్ రాశి సింగ్ ఇది తన తొలి మహిళా ప్రధాన చిత్రం కావడంతో ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ముఖ్య అతిథి సాయి కిరణ్ అడివి చిత్రబృందాన్ని అభినందిస్తూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!

టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్‌లో బంగారు దూకుడు!

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్‌లో బంగారు దూకుడు!

‘పెద్ది’ సంబరాలకు మెగాస్టార్ రాక!

‘పెద్ది’ సంబరాలకు మెగాస్టార్ రాక!

ప్రేక్షకుల ప్రేమకు భావోద్వేగానికి గురైన శార్వరీ

ప్రేక్షకుల ప్రేమకు భావోద్వేగానికి గురైన శార్వరీ

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి  వ్యాఖ్యలు

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి వ్యాఖ్యలు

ట్యాగ్లు
గాసిప్ సినిమారాశి సింగ్సాయి కిరణ్ అడివివైభవ్ కౌండిన్యతెలుగు సినిమాట్రైలర్ లాంచ్సామాజిక వ్యంగ్యంప్రేమకథటాలీవుడ్రవివర్మజూన్ 26 విడుదలసినీ వార్తలు
Advertisement
వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్

వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్
సినిమాలు

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?
సినిమాలు

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్
క్రీడలు

గేల్ రికార్డును బద్దలు కొట్టిన పొలార్డ్

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్
రాజకీయాలు

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
సినిమాలు

ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత
సినిమాలు

‘స్పిరిట్’ టైటిల్ వివాదం..ప్రభాస్ స్పందించాలని కోరుతున్న మహిళా నిర్మాత

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి
సినిమాలు

నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు: మంచు లక్ష్మి

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..
జనరల్

రికార్డులు సృష్టిస్తున్న ఆధార్ యాప్..

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్
సినిమాలు

డబ్బు కోసం ఏదైనా చేస్తా.. రాఖీ సావంత్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ప్రకాశ్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్..
జనరల్

ప్రకాశ్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్..

మళ్లీ కేసీఆర్ రావాలనే మాట వినిపిస్తోంది -  హరీశ్ రావు
రాజకీయాలు

మళ్లీ కేసీఆర్ రావాలనే మాట వినిపిస్తోంది - హరీశ్ రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!