1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

Writer: Shivani K 10:14 PM, 31 జులై, 2026
నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే నాని, ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో ఇతర చిత్రాలకు దూరంగా ఉన్నారు. మొదట ఈ ఏడాది మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా, షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్టుకు వాయిదా పడింది. అయితే ఈసారి కూడా విడుదల తేదీ మారే అవకాశాలపై రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మూవీ టీమ్ టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు 6న 1 నిమిషం 35 సెకన్ల టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని, కాయదు లోహర్ జంటగా నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జుయోల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’ పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

సంపూర్ణేష్ బాబు గొప్ప మనసు.. సాయి రాజేష్ ఎమోషనల్

సంపూర్ణేష్ బాబు గొప్ప మనసు.. సాయి రాజేష్ ఎమోషనల్

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

ట్యాగ్లు
నానిది ప్యారడైజ్టీజర్టాలీవుడ్సినిమా రిలీజ్కాయదు లోహర్మోహన్ బాబుఅనిరుధ్శ్రీకాంత్ ఓదెలఆయా షేర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
జనరల్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్
జనరల్

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక
జనరల్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు
రాజకీయాలు

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు
జనరల్

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్
సినిమాలు

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం
క్రీడలు

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
సినిమాలు

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం
జనరల్

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రాజకీయాలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!