
సినిమాలు

శ్రీనివాస మంగాపురం లో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తుండగా, అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రషా థడానీ కథానాయికగా అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి “యే మంగా హే మంగా” అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
“గాలుల్లో నీ శ్వాసే తెలుస్తోంది” అంటూ సాగే ఈ మెలోడీ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకుడు రేవంత్ ఆలపించారు. భావోద్వేగాలతో కూడిన లిరిక్స్, మెలోడియస్ ట్యూన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!