3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

Writer: Shivani K 04:58 PM, 18 ఆగస్టు, 2026
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ రోజుకు సుమారు 18 నుంచి 20 గంటల పాటు పనిచేస్తున్నారని మంత్రి ఆధవ్‌ అర్జున తెలిపారు. సీఎం దినచర్య ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే ప్రారంభమవుతుందని చెప్పారు. నిద్రలేచిన వెంటనే మంత్రులకు ఫోన్ చేసి వారి శాఖల పనితీరు, తాజా పరిణామాలపై వివరాలు తెలుసుకుంటారని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విజయ్‌ నిరంతరం దృష్టి సారిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

విజయ్‌ తన తొలి 100 రోజుల పాలనలో ఆర్థిక అవకతవకలను అరికట్టడం, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని ఆధవ్‌ అర్జున తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు పలు చర్యలు చేపట్టారని చెప్పారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలపై సీఎం నిరంతరం ఆలోచిస్తూ పనిచేస్తున్నారని మంత్రి వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

ట్యాగ్లు
విజయ్తమిళనాడు సీఎంఆధవ్ అర్జునతమిళనాడు ప్రభుత్వంవిజయ్ పాలన100 రోజుల పాలనరాష్ట్ర అభివృద్ధిపారదర్శకతఆర్థిక అవకతవకలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!